కనీసం ఇప్పుడైనా అది చదివి ఎలా వుందో చెప్పరూ ?

Thursday, 1 November 2012

అక్టోబర్ విపులలో ప్రచురించబడిన అమ్మ రాజీనామా అనే నా కథ లింక్ ఇక్కడ పెడుతున్నాను "! కనీసం ఇప్పుడైనా అది చదివి ఎలా వుందో చెప్పరూ ?

http://www.eenadu.net/Magzines/Vipula/vip-kathalu19.pdf

2 comments:

శ్రీలలిత said...

మీ కథ మనసుని కదిలించింది. చాలా బాగా రాసారు. అభినందనలు..

ప్రభు said...

ధన్యవాదాలు శ్రీలలితగారూ ! కథ మీకు నచ్చినందుకు సంతోషం !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )