గ్రీకు వీరుడు !

Thursday, 2 December 2010

మీ ఆడవాళ్ళను అర్థం చేసుకో లేక చస్తున్నాననుకో !
ఉద్యోగం, ఇల్లూ, డబ్బూ, కారూ ఉన్న అందగాడిని  ఎదురుగా నిలబడి లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అంటే మీన మేషాలు లెక్కపెడతావే  ?

దోస్త్ !

వీడూ నీలానే నా ఫ్రెండు !
బావున్నాడా ?

నాతో పెట్టుకోకు !

తమాషాగా ఉందా ?
నా దారిన నేను కూర్చుంటే లెమ్మని అంటావే ?
ఒక్కటిచ్చానంటే కింద లోయలో పడతావ్ !
వెనక్కి తిరిగి పో బే !

నీకే వె.. వ్వె.. వ్వే.. !

నగ్న సత్యం !

Wednesday, 1 December 2010

నాలా ఇలా నగ్నంగా మీముందు నుంచునే ధైర్యం, నా అందం, నా ఆకృతి, నా సోయగం ఏ సుందరి కైనా ఉన్నాయా ?

3 చిలుకలు

అప్పారావు తన కొడుకు కు ఒక మంచి పుట్టినరోజు బహుమతి ఇద్దామనుకొని బజారు కి వెళ్ళాడు !  ఏమిద్దామా అని విండో షాపింగ్ చేస్తోంటే ఒక దుకాణం లో అమ్మకానికి పెట్టబడిన ఒకేలాంటి మూడు చిలుకలు పంజరాల్లో కనిపించాయి !
చిలుకే కొనిస్తే బావుంటుందని దుకాణం యజమానిని అడిగాడు !
" ఒక్కో చిలుక ఎంతండీ ? " 
"ఈ చిలుకైతే రెండు వేలు  అండీ" 

"అమ్మో అంటే ఏం చేస్తున్దేమిటీ ఈ చిలుక ?" 
"దీనికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2000 వచ్చు ! మీ స్ప్రెడ్ షీట్లూ చేసిపెడుతుంది, మీ ఉత్తరాలన్నీ టైప్ చేసేస్తుంది !" గర్వంగా చెప్పాడు షాప్ ఆయన ! 

" ఓహో మరి దాని సంగతేమిటీ ? అదేమైనా తక్కువకు వస్తుందా ? " ఇంకో పక్కనున్న చిలుకను చూపించి అప్పారావు !  
 " అదైతే అయిదు వేలండీ ! దానికి ఆఫీస్ 2000 రావడమే కాకుండా అది మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండీ బాబూ !

ఆశ్చర్య పడిపోతూ " సరే మరి ఆ మిగిలిన చిలుక రేటు కూడా చెప్పు " అన్నాడు అప్పారావు !
" అది మీకు పదివేలకి తక్కువకు రాదండీ " చెప్పాడు ఆ షాప్ యజమాని !. " అమ్మో పదివేలే ? దీనికేం విద్యలోచ్చో ?" అడిగాడు అప్పారావు !
" నిజం చెప్పాలంటే దీన్ని ఏదైనా పని చేయగా ఎప్పుడూ చూడలేదండీ ! కానీ మిగిలిన రెండూ దాన్ని బాస్ అని పిలుస్తాయండీ ! " ముక్తాయించాడు షాపు యజమాని !

విప్లవం వర్ధిల్లాలి !


మా కడుపులు కొడుతూ...
మా కొంపలు కూలుస్తూ..
ఎన్నాళ్ళు మమ్మల్ని అణగ తొక్కుతారు  ?
మా ఓపిక నశించింది !
ఇంక  తప్పించుకు తిరుగలేరు మీరు !
ఇంక పైన విజయమో వీర స్వర్గమో !

మరీ ఇంత పెద్దదా ?

నీకసలు బుర్రుందా ?
ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో తెలుసా నీకు ?

మన మునిసిపాలిటీ లాంటివి ఇంకా ఉంటాయన్నమాట !

ఇది ఫేషన్ కాదు !
ముక్కు మూత !

నాకు శుభ్రం కొద్దిగా ఎక్కువే !

నిజమే ఒప్పుకుంటాను !
చనిపోవాలనుకునే వాడికి కండిషన్లు ఉండకూడదు !
కానీ కింద ఎప్పుడైనా చూసారా మీరు ?
ఎంత అసహ్యం గా ఉంటుందో తెలుసా ?
యా... క్.. !