నేను వెళ్ళినాక ఇంటికి వెళ్ళండే ?

Saturday, 26 March 2011

సారీ ఫ్రెండ్స్ మిమ్మల్నందరినీ వెయిట్ చేయించినందుకు ! 
ఏమి చెయ్యను చెప్పండి ? 
నేనేమో చాలా దూరం వెళ్ళాలి ! 
చాలా దూరం పరిగెడితే కానీ పైకి లేవలేను !
మన దారులేమో ఇలా అడ్డుగా ఉన్నాయయ్యే ! 

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )