ఇందుకా మన మగవాళ్ళు ఇంటికి రానిది ?

Tuesday, 29 March 2011

ఇప్పటికి అర్థం అయ్యిందే ! 
ఇన్నాళ్ళూ  బీచ్ కి  వెళ్ళిన మన వాళ్ళు వెనక్కి రాకపోతే ఏమైపోయారో ఏమిటో అని తెగ బాధ పడిపోయాను ! 
ఇందుకన్నమాట వాళ్ళంతా ఇక్కడే దిగబడి ఉండి పోయింది  !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )