ఇంకొన్నాళ్ళు ఆగితే మీ సొమ్మేం పోయింది ?

Thursday, 10 February 2011

అయ్యబాబోయ్ అనుకున్నట్లే జరుగుతోంది !
వీళ్ళు నాకు పేరు పెట్టేస్తున్నారు !
ఇంక నేను చేసిన పనులన్నీ రికార్డ్ అవుతాయి !
రాబర్ట్ ఆపని చేసాడనీ , రాబర్ట్  ఈపని చేసాడనీ,
రాబర్ట్ మంచివాడనీ, రాబర్ట్  చెడ్డవాడనీ చెబుతూ ఉంటారు !
ఇంకొన్నాళ్ళు ఆగితే మీ సొమ్మేం పోయింది ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )