నాకు తెలుసు మీరు నాకు పిచ్చి పట్టి ఉంటుంది అనుకుంటున్నారని !
నా బండి మీద ఇంత బరువు పెడితే గమ్యం చేరడం ఆలస్యం అవుతుందని కూడా తెలుసు !
కానీ నా బాధలు మీరు అనుభవించి ఉంటే మీరు నన్ను సరిగా అర్థం చేసుకుంటారు !
టెలీఫోను లింక్ దొరకక పోవడం ఇంకా జర్నీలో ఉన్నప్పుడు సీరియల్స్ మిస్ అవడం లాంటివి ఇప్పుడు అస్సలు కుదరవు !

0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )