చెట్లు ఇలా కూడా మనకు సాయం చేస్తాయా ?

Wednesday, 1 June 2011

చెట్లు మనకు చేసే మేలు మనకందరికీ తెలిసిందే ! కానీ ఇలాకూడా పనికొస్తాయని ఇప్పుడే చూస్తున్నాం !




అసలు ఆలోచిస్తే.. ఈ చెట్టు పక్కనే ఉన్న ..గదిని తనలో కలుపు కోవాలని ప్రయత్నించి దానికి సహజ కవచాన్ని ఇచ్చేసింది అనిపిస్తోంది !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )