మీ పిల్లల్ని మాకప్పగిస్తే కంటికి రెప్పలా చూసుకుంటాం !

Friday, 10 June 2011

హచ్ వాళ్ళు జోజోలని పట్టుకుని మమ్మల్ని వదిలేసినాక, మరి బ్రతుకు తెరువుకోసం ఈ కొత్త బెబీసిట్టింగ్ పని మొదలెట్టాం ! మీ పిల్లల్ని అస్సలు ఏడ్వనీయం...  సరేనా ?































చూసారుగా ! మా మీద నమ్మకం ఏర్పడిన్దిగా ?
చెప్పండి మరి ఎప్పుడు పంపుతున్నారు మీ పిల్లల్ని ?

1 comments:

ఆ.సౌమ్య said...

hahahaha soooo cuteeeeeee!

good one :)

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )