మేం పిల్లలం ఏమైనా చేసేస్తుంటాం !

Monday, 6 June 2011


చాప్ స్టిక్స్ తో తినడం నేర్చుకుంటున్నా !
ముద్దు పెడితే మళ్ళీ పెట్టదే  ఈ బొమ్మ ?

  ఐస్ ఫ్రూటే  బావుంటుందని చెప్పి ఈ బుల్లిది నాకిచ్చి.. అదేమో ఎంత ఐస్ క్రీం తింటూ ఉందొ  ? దాని చూపు    ఏమార్చి దాని ఐస్ క్రీం తినేయాలి !

మీ ప్రేమ బంగారం కానూ.. నా బుగ్గలు నలిగిపోతున్నాయ్ వదిలేయండి బాబోయ్ !

ఎరక్కపోయి దీనిమీద కూర్చున్నా ! ఇప్పుడెలా బయటికి రావాలో ?

ఏమిటో కిందంతా వెచ్చగా పాకుతోంది..  నాకేం పరవాలేదుగా ?

నన్ను లేపి డిస్టర్బ్ చేసిందెవరు బే ?

కొద్దిగా పైకి చూడు తల్లీ నాగుండు టంగ్ మనేటట్లు ఉంది !

ఈ సారి సుస్సు కి వెళ్ళాలంటే చెబుతాను నన్ను బయటికి తియ్యండిరోయ్ !

ఇక్కడ దాక్కుంటే నన్ను ఎవరూ కనిపెట్టలేరు కదూ ?

నువ్వు నావెనక పరిగెత్తాలి నా ముందు కాదు !

మీరెవరైనా ఇలా చెయ్యగలరా ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )