ప్రకటనలు ఇలాగే ఉండాలనే ఆలోచనలను కట్టిపెట్టి తమ ప్రకటన వేరేగా ఉంటె త్వరగా జనాన్ని ఆకర్షిస్తుందని నమ్మే కొందరి ప్రయత్నాలివి ! బావున్నాయి కదూ ?
పొద్దున్నే ఓ కప్పు కాఫీ వేస్తె బద్ధకం గాయబ్ !
చిక్కకుండా ఎంతదూరం ఈదుతావో చూస్తా !
మీకోసం త్వరగా సిద్దముతున్న ఆమ్లెట్ !
శబ్ద కాలుష్యం తో చెవులు చిల్లులు పడిపోయాయా ?
ఇంకొన్నాళ్ళు నీళ్ళలోనే ఉండాలనిపిస్తోంది !
మీకిష్టం అయిన కాక్టెయిల్ మీతోనే !
ఎంత బరువైనా మీరెక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తాం !
మేము చేస్తున్న పని వల్ల మీకు నిద్రాభంగం కానేకాదు !
అంత స్మూత్ గా మేం మా పని చేసేస్తాం !
భూమ్మీదే కాదు భూమి క్రిందకూడా మా ఫర్నిచరే గొప్ప !
మీరు రికార్డ్లు స్థాపించడానికి మేం సాయపడతాం !
ఒక్క ఆటకోసం అక్కడదాకా వెళ్ళాలా ?
నాగన్నుకు చావకపోయినా నా సాక్స్ కంపుకు చస్తావ్ !
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )