బుడుగు, సీ గ్నాన ప్రసూనాంబ, అప్పారావు, తీతా(తీసేసిన తాసిల్దారు), రాధా గోపాలం...........
వీళ్ళంతా ఈ రోజు మనతో కలిసి మూగపోయారు !
మనకు భాదతో పలుకు రాకపోతే వాళ్లకు పలుకు నేర్పినాయన పలక్కుండా ఉన్నారాయే !
బాపు కుంచె కు మాటలు నేర్పిన ముళ్ళపూడి ఇంకా లేరు అనుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు !
ఆయన రాతల్లోనే, ఆయన పుట్టించిన పాత్రల్లోనే ఆయన ఎప్పుడూ అమరజీవిగా ఉంటారని ధైర్యం చెప్పుకుంటున్నాము ! బాపు గారికి తన ప్రాణ మిత్రుడిని కోల్పోయిన దుహ్ఖ సాగరాన్ని ఈద గలిగిన ధైర్యం ఇవ్వాలనీ,
రమణగారి కుటుంబానికి తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలనీ, రమణగారి ఆత్మకు శాంతి చేకూరి ఆయన స్వర్గం లో కోతికోమ్మచ్చులాడాలనీ ప్రార్ధిస్తున్నాము !

1 comments:
ముళ్ళపూడి వెంకట రమణ గారికి శ్రద్ధాంజలి!
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )