మిత్రులందరికీనమస్కారాలు ! నాకు తోచిన నా పిచ్చి పలుకులను ఇక్కడ పెడుతున్నాను కానీ, అవేవో గొప్ప సందేశాలనో, అవి అందరికీ నచ్చితీరాలనో అనుకోను ! మీకు నచ్చినా, నచ్చకున్నా నా పిచ్చి పలుకులను చదివి నవ్వుకున్నా పరవాలెదు కానీ నొచ్చుకొకూడదని ఆశిస్తాను ! ఊహ తెలిసిన జీవితంలో సగ భాగం ఆంధ్ర దేశానికి దూరంగా బతకడం చేత సరయిన తెలుగు వాడక పోయినా, పొరపాటున తప్పులు దొర్లినా క్షంతవ్యుణ్ణి !
అనంత విశ్వంలో అతి చిన్న ప్రాణిని !
ఇతర ప్రాణులతో కలిసి బ్రతక గలిగినా, బ్రతకలేక పొయినా, నా వల్ల ఇతరులకు ఇబ్బందులు రాకూడదని నా కోరిక ! ఉన్న కొన్నాళ్ళూ నవ్వుతూ వుండాలని నా ఆశ !
ఆన్ లైన్లో హాయ్ అన్నవాళ్ళందరూ మిత్రులు కాలేరు, కానీ మైత్రిని ఆన్ లో ఉంచగలిగినవారే హాయిగా వుంటారు !
On Aug 26 ప్రభు commented on blog post_31 ఆధ్యాత్మికం కన్నా మానసిక బీదరికం మనిషిని ఇబ్బంది పెట్టి జీవితాన్ని నరకం చేస్తుంది భీమ్ రావు గారూ !...(more)
On Aug 23 Bheemrao thodasam commented on blog post_31 ఆధ్యాత్మిక దృష్టిలో మీరు చెప్పింది నిజమే కావచ్చు. కాని, నిజ జీవితంలో సుఖమయ జీవనానికి కావలసిన వస్తు,...(more)
On Nov 02 ప్రభు commented on blog post ధన్యవాదాలు శ్రీలలితగారూ ! కథ మీకు నచ్చినందుకు సంతోషం !
On Nov 01 శ్రీలలిత commented on blog post మీ కథ మనసుని కదిలించింది. చాలా బాగా రాసారు. అభినందనలు..