సుందరమైన కాగితపు వృక్షాలు !

Thursday 30 June 2011









నా గుండె నాకివ్వవూ ?

Wednesday 29 June 2011

ఎన్నిసార్లు అనుకున్నాం మనం గుండెలు కలుపుకోవాలని ?
అలాగే అలాగే అన్నావు ! 
ఇన్నాళ్ళకి నేను నీకు గుండె ఇచ్చినాక నీగుండె మాటే ఎత్తకుండా  కర్కశంగా నాగుండెను నీతో ఈడ్చుకెళ్తున్నావు ! 
నేనెలా బ్రతకాలి ? 
నాగుండె నాకివ్వవూ ?

కెమెరా కన్ను కొట్టిన వేళ !

Tuesday 28 June 2011

ఎంత హాయ్ స్పీడు కెమెరాలు వచ్చినా కేమేరామేన్ క్లిక్ చెయ్యకపోతే ఎన్నో అమూల్య క్షణాలు స్మృతిలో ఇమడవు ! సరైన క్షణం కోసం ఎదురు చూసి, ఆ క్షణం రాగానే కేమేరాకన్ను కొట్టించ గలగడమే కేమేరామేన్ గొప్పదనానికి గుర్తు ! అలాంటి గొప్ప క్షణాల స్మృతులు కొన్ని ఇక్కడ చూద్దాం !





























ఇక్కడా యుద్దాలే చేయిస్తాను అంటున్నాడు !

Monday 27 June 2011


కింద భూమి మీద రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఈయన కనిపించలేదని ఎన్ని కథలు అల్లారో ?
మనం తీసుకొచ్చి దాచేశాం అని తెలియదు వాళ్లకు ! కానీ ఇక్కడా యుద్దాలే చేయిస్తాను అంటున్నాడు  ! 
మళ్ళీ కిందికి పంపించేద్దామా ?

నీకు కొమ్ములు ఉంటే నాకేమిటి ?

ఇక్కడున్న గడ్డే మంచు కప్పడి కనిపించట్లా మళ్ళీ నీతో కూడా పంచుకోవాలంటే ఎలా ?

దొరికిపోతాను బాబోయ్ !

Saturday 25 June 2011

ఇది ముద్దు పెడుతోంటే బావుంది కానీ... 
దీనికి పెట్టకుండా నేను మామిడికాయలు తిన్నానని తెలిసిపోతే చంపేస్తుంది ఎలారా దేవుడా ?

ఇంతకన్నా చిన్నవి లేవా మీ దగ్గర ?

Friday 24 June 2011

నేను స్వారీ నేర్చుకున్నాను కానీ.. ఈ గుర్రం చూస్తే ఇంతెత్తుంది !
స్వారీ చేసేటప్పుడు పడేసిందంటే అంతే సంగతులు ! పోనీలు లేవా ఇక్కడ ?

నన్నూ బానిసని చేసారు !

ఈ మనుషులంత వెధవలని నేనెక్కడా చూడలేదంటే నమ్మండి !
 ఎందుకురా సిగరెట్లు తాగుతారూ ? మానేయండి అన్నాను !
రుచి చూసినాక ఆ మాట చెప్పమని నన్నుకూడా బానిసను చేసేసారు !

కాపలా దేనికో ?

Thursday 23 June 2011

డబ్బులు ఇచ్చి, ఈ బట్టలు ఇచ్చి, ఇక్కడ కాపలా ఉండాలి అన్నారు !
కానీ నేను దేనికి కాపలా కాస్తున్నానో అర్థం కావట్లా !

టామ్ గాడిని ట్రాప్ చెయ్యడానికి జెర్రీ తో కలిసా !

హె.. హె.. సోఫాలో వెచ్చగా పడుకోవచ్చని వాడికలానే చెప్పాలెండి !

లావా బూతం !

Wednesday 22 June 2011


లావా నిండిన కొండ బూతం లా ఉంది కదూ ?

చెట్లు నాటండిరోయ్ అంటే వినరు కదా !

Tuesday 21 June 2011

వెధవది లఘుశంక తీర్చుకోవడం పెద్ద ఇబ్బంది అయిపొయింది !

నా బుజ్జి బొజ్జ నిండి పోయింది !

మళ్ళీ ఆకలేస్తే లేస్తా !

జాగ్రత్త కన్నా పడిపోతావ్ !

Monday 20 June 2011

చిన్నప్పుడెప్పుడో తిరిగావ్ ఇక్కడ !
దారి తెలుసో లేదో జాగ్రత్తగా నడువ్ !

అయ్యో మా కాళ్ళు జాగ్రత్త !

టయిం కి రాకపోతే గురుడు పనిష్మెంట్ ఇస్తాడని పరిగేట్టుకోచ్చాం ! 
కొద్దిగా చూసి అడుగేయ్యండిరోయ్ ! 
తొక్కకండి !