నీతోడు ఉంటే చాలు !

Friday 29 July 2011

నీతోడు ఉంటే చాలు ! ఏ గమ్యం అయినా అందుతుంది !

ఇలా అయితే ఎక్కువ కాలం మిగలవ్ !

నన్ను చూసి కూడా పరుగు తీయక పొతే ఎలా ?
నేను చేజ్ చేస్తేనే కదా నాకు ఆకలయ్యేది ?

రోజులు మారిపోయాయి తండ్రీ !

Thursday 28 July 2011

ఇదే ఇదివరకటి రోజులైతే నా ముందు నుంచోటానికే వణికిపోయే వాళ్ళు మీరు !
నా కర్మ కొద్దీ ఈ రోజుల్లో పుట్టాను కాబట్టి మీకు ఊడిగం చేస్తున్నాను !

ఇంత సౌందర్యం చూడటానికి కన్నులే కాదు జన్మ కూడా సరిపోదు !

ఇంక ప్రాణం పోస్తే చాలు !

Wednesday 27 July 2011











సృష్టికి  ప్రతిసృష్టి చేసినట్లుగా కనిపిస్తున్న ఈ బొమ్మలు జీవంతో నిండి ఉండి,  బొమ్మలే అని తెలిసినా నమ్మబుద్ది కావడం లేదు కదూ ?

చేప చిక్కకపోతే నేనింతే !

Tuesday 26 July 2011


ఇన్ని నీళ్ళు ఉన్నాయి ఒక్క చేప కూడా లేదు !

ఏది మార్గం ? ఎక్కడ గమ్యం ?

ఏది మార్గం ? ఎక్కడ గమ్యం ? అంతా మిధ్య !

ఏ వూరి నుంచి వస్తున్నావో ?

Monday 25 July 2011

ఏ వూరి నుంచి వస్తున్నావో ? ఇవ్వాళ మంచు ఎక్కువగా ఉంది ! 
కొద్దిగా నా ఆతిధ్యం స్వీకరించి రేపు సూర్యుడు వచ్చినాక బయలుదేరి  వెళ్ళొచ్చులే  మీ వూరు !

భయపడకండి ! నేను నిజ్జంగా లేను !

 ఇది మా ఇంటికి వెళ్ళే బస్సు !
కొద్దిగా కొత్తగా ఉంటే మీరు మా ఇంటికి వచ్చి మాతో గడుపుతారని ఇలా పెట్టారు !

హమ్మయ్య బిడ్డ బజ్జున్నాడు !

Friday 22 July 2011

కేంపుకి వచ్చేటప్పుడు వీడి ఉయ్యాల మరిచిపోయినందుకు మంచి పనిష్మెంటే ఇచ్చాడు !

కొన్నాళ్ళాగితే వాళ్ళ పౌరుషం మీకే తెలుస్తుంది !

చెట్లో దాక్కున్నారు కదా అని నాపిల్లలను పిల్లులనుకోకండి !
కొన్నాళ్ళాగితే వాళ్ళ పౌరుషం మీకే తెలుస్తుంది !

ఆ చిన్నది పిలుస్తోంది మననే అంటావా ?

Thursday 21 July 2011

చేతిలో చెయ్యేసి చెప్పు బావ !

ఆ మలుపు తిరిగితే కనిపిస్తుందని నువ్వు చెప్పే అద్భుతం  మన కొత్త ఇల్లే  కదా బావా ?

ఇదేనా ఆ స్కూటర్ ?

Tuesday 19 July 2011

స్కూటర్ నడపడం నేర్చుకుంటావా అంటే నేను నిజ్జం స్కూటర్ ఎక్కిస్తావు అనుకున్నా !
ఇదేనా ఆ స్కూటర్ ?

నీ ప్రాణానికి నాప్రాణం అడ్డు !

భయపడకు నేస్తం నేనున్నాగా ?

ఆలోచింప చేసిన కొన్ని ప్రకటనలు !

Monday 18 July 2011

పిల్లలు  మనని చూసే నేర్చుకుంటారు ! 
ఇంట్లో కూడా మంచిగా మాట్లాడటం మన బాధ్యత !

 నెహ్రూ గారికి ఆడపిల్ల పుట్టిందని ఆమెను వేరుగా చూసారా ?
 ఆడపిల్లలు తగ్గిపోతున్నారు గమనించండి !
బ్రూణ హత్యలు ఆపండి !
 మీ ప్రయాణ మార్గంలో రక్షణ కావాలంటే మీ దృష్టికోణం సవరించండి ! 
తాగి నడపకండి, జాగ్రత్తగా పయనించండి !
 పసుపుతాడును ఉరితాడుగా మార్చకండి ! 
గృహ హింసను అడ్డుకోండి !
భావి పౌరులను పెరగనీయండి ! 
వారి పోషణ మన బాధ్యతని మరవకండి !
పెంచుకున్న  కన్నయ్య  యుగపురుషుడు అయ్యాడు ! 
మమత పంచితే అంతా మనవారే !
 మీ పిల్లలు అంతర్జాలంలో ఉన్న కొన్ని మాయాజాలలలో చిక్కకుండా చూసుకోండి !
 జాతి, కుల, మతాలు పై తొడుగులే ! 
లోపలున్న మనిషి ఒక్కడే !

ఇదెక్కడ దిగుతుందో దేముడా ?

Saturday 16 July 2011

' నువ్వు అక్కడ దిగినాక ఊళ్లోదాకా వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి ఈ కారు తీసుకెళ్తే హాయిగా ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు ' అన్నాడు మాబాసు !
కానీ బై చెబుతూ నవ్విన నవ్వు చూసినాక నాకేదో డౌటు వస్తోంది !