ఎలా ఉందో తప్పకుండా చెబుతారు కదూ ?

Monday, 1 October 2012

అంతర్జాల మిత్రులందరికీ నమస్తే !
నేను రాసిన " అమ్మ రాజీనామా " అనే కథ 'విపుల' మాస పత్రిక  'అక్టోబర్ 2012 '  సంచికలో ప్రచురించబడింది !
మీరంతా చదివి ఎలా ఉందో తప్పకుండా చెబుతారు కదూ ?
 - మీ నిమ్మగడ్డ ప్రభాకర్