ఇదివరకు ఇలాగే చేక్కేవారంటగా ?

Monday, 7 September 2009

నాకు అలవాటేలే బాబూ నీ పని చూసుకో !

హమ్మయ్య ఇవ్వాళ తిండికి డోకా లేదు !

ఒలిమ్పిక్కేల్తే బంగారు బిళ్ళలు ఇస్తారంటగా ?

ఇంకెంత వచ్చేసాంగా !

నీకూ నీ వారులేరు, నాకూ నా వారులేరు !

పద ఇంకా చాలా దూరం వెళ్ళాలి !

ఇది రవాణా సమస్యా ?

బాల కృష్ణుని కష్టాలు !

పప్పులేం ఉడకవు !