ఎడారివనం లో ఉండబోతున్నామా !
Posted by ప్రభు at 10/12/2010 06:46:00 pm
మనం మేలుకోకపొతే కొన్నాళ్ళకు, ఇలానే పార్కులూ, పూదోటలూ, ఉద్యానవనాలు, అరణ్యాలు అన్న బోర్దులే, తప్ప అవి నిజంగా కనిపించవు ఇక్కడున్న గడ్డిలాగా !
మన్మోహనా ఇదేమి న్యాయం ?
Posted by ప్రభు at 10/12/2010 06:36:00 pm
మాకు పెట్టరు !
బీదలకు పంచమంటే పంచరు !
పోనీ మార్కెట్లోకి వదిలి ధరలూ తగ్గించరు !
ఎందుకయ్యా ఆ ధాన్యం గోదాముల్లో ముక్కిపోనివ్వడం ?
బీదలకు పంచమంటే పంచరు !
పోనీ మార్కెట్లోకి వదిలి ధరలూ తగ్గించరు !
ఎందుకయ్యా ఆ ధాన్యం గోదాముల్లో ముక్కిపోనివ్వడం ?
ఒక్క దెబ్బకి రెండు పిట్టలా ?
Posted by ప్రభు at 10/11/2010 06:20:00 pm
ఒక్క దెబ్బకి రెండు పిట్టలు !
1 దీన్ని ఎన్కౌంటర్ అని ఎవరూ అనలేరు.
2 మన్ని మళ్ళీ చస్తే ఇలాంటి గొడవలు జరిగే చోటికి పంపరు.
1 దీన్ని ఎన్కౌంటర్ అని ఎవరూ అనలేరు.
2 మన్ని మళ్ళీ చస్తే ఇలాంటి గొడవలు జరిగే చోటికి పంపరు.
నేను డేటింగ్ కి రాను అంటే వినవే ?
Posted by ప్రభు at 10/11/2010 04:17:00 pm
కామన్ వెల్త్ గేమ్స్ కి వెళ్దామని చెప్పి ఎటో తీసుకేల్తున్నావేమిటీ ? మా డాడీ చూసాడంటే డేటింగ్ చేస్తున్నానని మళ్ళీ గూట్లోంచి బయటికి రానీయడు !
Subscribe to:
Posts (Atom)



















