మీ ఆడవాళ్ళను అర్థం చేసుకో లేక చస్తున్నాననుకో !
ఉద్యోగం, ఇల్లూ, డబ్బూ, కారూ ఉన్న అందగాడిని ఎదురుగా నిలబడి లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అంటే మీన మేషాలు లెక్కపెడతావే ?
నాతో పెట్టుకోకు !
Posted by ప్రభు at 12/02/2010 11:28:00 am
తమాషాగా ఉందా ?
నా దారిన నేను కూర్చుంటే లెమ్మని అంటావే ?
ఒక్కటిచ్చానంటే కింద లోయలో పడతావ్ !
వెనక్కి తిరిగి పో బే !
నా దారిన నేను కూర్చుంటే లెమ్మని అంటావే ?
ఒక్కటిచ్చానంటే కింద లోయలో పడతావ్ !
వెనక్కి తిరిగి పో బే !
3 చిలుకలు
Posted by ప్రభు at 12/01/2010 01:45:00 pm
అప్పారావు తన కొడుకు కు ఒక మంచి పుట్టినరోజు బహుమతి ఇద్దామనుకొని బజారు కి వెళ్ళాడు ! ఏమిద్దామా అని విండో షాపింగ్ చేస్తోంటే ఒక దుకాణం లో అమ్మకానికి పెట్టబడిన ఒకేలాంటి మూడు చిలుకలు పంజరాల్లో కనిపించాయి !
చిలుకే కొనిస్తే బావుంటుందని దుకాణం యజమానిని అడిగాడు !
" ఒక్కో చిలుక ఎంతండీ ? "
"ఈ చిలుకైతే రెండు వేలు అండీ"
"అమ్మో అంటే ఏం చేస్తున్దేమిటీ ఈ చిలుక ?"
"దీనికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2000 వచ్చు ! మీ స్ప్రెడ్ షీట్లూ చేసిపెడుతుంది, మీ ఉత్తరాలన్నీ టైప్ చేసేస్తుంది !" గర్వంగా చెప్పాడు షాప్ ఆయన !
" ఓహో మరి దాని సంగతేమిటీ ? అదేమైనా తక్కువకు వస్తుందా ? " ఇంకో పక్కనున్న చిలుకను చూపించి అప్పారావు !
" అదైతే అయిదు వేలండీ ! దానికి ఆఫీస్ 2000 రావడమే కాకుండా అది మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండీ బాబూ !
ఆశ్చర్య పడిపోతూ " సరే మరి ఆ మిగిలిన చిలుక రేటు కూడా చెప్పు " అన్నాడు అప్పారావు !
" అది మీకు పదివేలకి తక్కువకు రాదండీ " చెప్పాడు ఆ షాప్ యజమాని !. " అమ్మో పదివేలే ? దీనికేం విద్యలోచ్చో ?" అడిగాడు అప్పారావు !
" నిజం చెప్పాలంటే దీన్ని ఏదైనా పని చేయగా ఎప్పుడూ చూడలేదండీ ! కానీ మిగిలిన రెండూ దాన్ని బాస్ అని పిలుస్తాయండీ ! " ముక్తాయించాడు షాపు యజమాని !
చిలుకే కొనిస్తే బావుంటుందని దుకాణం యజమానిని అడిగాడు ! " ఒక్కో చిలుక ఎంతండీ ? "
"ఈ చిలుకైతే రెండు వేలు అండీ"
"అమ్మో అంటే ఏం చేస్తున్దేమిటీ ఈ చిలుక ?"
"దీనికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2000 వచ్చు ! మీ స్ప్రెడ్ షీట్లూ చేసిపెడుతుంది, మీ ఉత్తరాలన్నీ టైప్ చేసేస్తుంది !" గర్వంగా చెప్పాడు షాప్ ఆయన !
" ఓహో మరి దాని సంగతేమిటీ ? అదేమైనా తక్కువకు వస్తుందా ? " ఇంకో పక్కనున్న చిలుకను చూపించి అప్పారావు !
" అదైతే అయిదు వేలండీ ! దానికి ఆఫీస్ 2000 రావడమే కాకుండా అది మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండీ బాబూ !
ఆశ్చర్య పడిపోతూ " సరే మరి ఆ మిగిలిన చిలుక రేటు కూడా చెప్పు " అన్నాడు అప్పారావు !
" అది మీకు పదివేలకి తక్కువకు రాదండీ " చెప్పాడు ఆ షాప్ యజమాని !. " అమ్మో పదివేలే ? దీనికేం విద్యలోచ్చో ?" అడిగాడు అప్పారావు !
" నిజం చెప్పాలంటే దీన్ని ఏదైనా పని చేయగా ఎప్పుడూ చూడలేదండీ ! కానీ మిగిలిన రెండూ దాన్ని బాస్ అని పిలుస్తాయండీ ! " ముక్తాయించాడు షాపు యజమాని !
విప్లవం వర్ధిల్లాలి !
Posted by ప్రభు at 12/01/2010 12:57:00 pmమా కడుపులు కొడుతూ...
మా కొంపలు కూలుస్తూ..
ఎన్నాళ్ళు మమ్మల్ని అణగ తొక్కుతారు ?
మా ఓపిక నశించింది !
ఇంక తప్పించుకు తిరుగలేరు మీరు !
ఇంక పైన విజయమో వీర స్వర్గమో !
నాకు శుభ్రం కొద్దిగా ఎక్కువే !
Posted by ప్రభు at 12/01/2010 12:54:00 pm
నిజమే ఒప్పుకుంటాను !
చనిపోవాలనుకునే వాడికి కండిషన్లు ఉండకూడదు !
కానీ కింద ఎప్పుడైనా చూసారా మీరు ?
ఎంత అసహ్యం గా ఉంటుందో తెలుసా ?
యా... క్.. !
చనిపోవాలనుకునే వాడికి కండిషన్లు ఉండకూడదు !
కానీ కింద ఎప్పుడైనా చూసారా మీరు ?
ఎంత అసహ్యం గా ఉంటుందో తెలుసా ?
యా... క్.. !
Subscribe to:
Posts (Atom)