మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !

Wednesday, 31 August 2011








Happy Ganesh Chaturdhi to all Netizens !




Eid Mubarak to all netizens !



మిత్రులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు !



గమ్యం ఎక్కడ ?

Tuesday, 30 August 2011

 తను చెబుతున్నప్పుడు ఊహల్లో చాలా బావుంది కానీ..  తెడ్డు వేసీ వేసీ  చేతులు నెప్పి పుడుతున్నాయి తప్ప  ఇంకో రేవు ఎంతకూ రాదే ?

బద్ధకం తర్వాత !

Monday, 29 August 2011


 ముందు  ఈత నేర్చుకోరా బడవా !

మచ్చలేని వ్యక్తి సాధించిన మహోన్నత విజయం !

Saturday, 27 August 2011


పార్లమెంటులో కాంగ్రెస్ ను ప్రతిపక్షంతో చేతులు కలిపి తాను కోరుకున్న జన లోక్ పాల్ బిల్లు మీద చర్చించి ఒక్క మాటమీద సరే అనిపించిన అన్నాకు ధన్యవాదాలు !  ఇది ఒక మహోత్తరమైన ముందడుగు ! లంచగొండి తనాన్ని రూపు మాపడానికి చట్టం కన్నా లంచం ఇవ్వకూడదనే మన నిర్ణయమే ఎక్కువగా సహాయపడుతుంది ! సిటిజన్ చార్టర్ ద్వారా కొంత వరకూ ఇది కూడా నిర్మూలం అవుతుంది ! ఇకనుంచి  మనం చెయ్యవలిసింది  అన్యాయాన్ని మౌనంగా భరించడం కాదు ! మొండిగా బట్టబయలు చెయ్యడం ! ఇంక మనం మన జన సామాన్యం లో ఉన్న ఇతర అక్రమాలను రూపు మాపడానికి నడుం కట్టుకోవాలి ! అప్పుడే మన భావి  యువతరం స్వర్ణ భారతం లోకి అడుగు పెడుతుంది !  జై భారత్ !
ఈ సాయంత్రం దీక్ష విరమిస్తున్న అన్నా ప్రతిసారీ  రావాలని ఎదురు చూడకూడదు !
 మనం కూడా నడుంకట్టి నడవాలి !

మన జాతికే అవమానం !

Friday, 26 August 2011


చూడన్డిరా వాడి దూకుడు !  
వీడు ఇవాళ గెలిచాడంటే ఇంకా మనం తల ఎత్తుకొని జీవించలేం  ! 
పదండి త్వరగా !

బొమ్మలతో అర్థాలు తెలుసుకుందామా ?

Thursday, 25 August 2011



సారీ !



అలసట !



అప్పడం !


అచ్చు తప్పులు !


(కొందరికి) డ్యూటీ !


చలి !



ధైర్యం !


ఫ్రీ పెట్రోల్ !




సాయం !

ఇప్పుడు కాదులే !

అలక !



తోడు !

మన్మోహన్ సింగ్ గారికి కు జన్ లోక్ పాల్ బిల్ అంటే ఎందుకు భయమో తెలుసా ?

Wednesday, 24 August 2011


ఇందుకే ! 
(బోల్  కరప్షన్  కరేగా అని వాయగోడతారని )