'పనిమనిషి నేర్పిన ఆర్ధిక పాఠం'పేరుతొ నేను వ్రాసిన ఒక కామెడీ కథ,స్వాతి సపరివార పత్రిక 18.06.2010 తేదీ సంచికలో ప్రచురితం అయ్యింది ! ఆ కథ స్కాన్ కాపీ ని ఇక్కడ పొందుపరుస్తున్నాను ! చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ ! మీ అభిప్రాయాలే ముందడుగు వేయడానికి నాకు ప్రోత్సాహాలు !
మిత్రులందరికీనమస్కారాలు ! నాకు తోచిన నా పిచ్చి పలుకులను ఇక్కడ పెడుతున్నాను కానీ, అవేవో గొప్ప సందేశాలనో, అవి అందరికీ నచ్చితీరాలనో అనుకోను ! మీకు నచ్చినా, నచ్చకున్నా నా పిచ్చి పలుకులను చదివి నవ్వుకున్నా పరవాలెదు కానీ నొచ్చుకొకూడదని ఆశిస్తాను ! ఊహ తెలిసిన జీవితంలో సగ భాగం ఆంధ్ర దేశానికి దూరంగా బతకడం చేత సరయిన తెలుగు వాడక పోయినా, పొరపాటున తప్పులు దొర్లినా క్షంతవ్యుణ్ణి !
అనంత విశ్వంలో అతి చిన్న ప్రాణిని !
ఇతర ప్రాణులతో కలిసి బ్రతక గలిగినా, బ్రతకలేక పొయినా, నా వల్ల ఇతరులకు ఇబ్బందులు రాకూడదని నా కోరిక ! ఉన్న కొన్నాళ్ళూ నవ్వుతూ వుండాలని నా ఆశ !
ఆన్ లైన్లో హాయ్ అన్నవాళ్ళందరూ మిత్రులు కాలేరు, కానీ మైత్రిని ఆన్ లో ఉంచగలిగినవారే హాయిగా వుంటారు !