పనిమనిషి నేర్పిన ఆర్ధిక పాఠం !

Sunday 13 June 2010





'పనిమనిషి నేర్పిన ఆర్ధిక పాఠం' పేరుతొ నేను వ్రాసిన ఒక కామెడీ కథ, స్వాతి సపరివార పత్రిక 18.06.2010 తేదీ సంచికలో ప్రచురితం అయ్యింది ! ఆ కథ స్కాన్ కాపీ ని ఇక్కడ పొందుపరుస్తున్నాను ! చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ ! మీ అభిప్రాయాలే ముందడుగు వేయడానికి నాకు ప్రోత్సాహాలు !


2 comments:

oremuna said...

నేను ఈ కథ ఇక్కడ చూడక ముందే చదివాను.

కథ బాగుంది కాని కొద్దిగా పనిమనిషి దృక్పదం కూడా చెప్పి ఉంటే బాగుండేది. అనవసరంగా వాళ్లని విలన్లను చేసినట్టు ఉంది. కాకపోతే స్వాతి చదివేది అంతే పని చేయించుకునే వారో పని స్వంతంగా చేసుకునే వారో కనుక, పనిమనుషులు కాదు కనుకు పెద్ద తేడా ఏమీ ఉండదనుకుంటాను.

ప్రభు said...

అయ్యో విలన్లు కాదు, వాళ్ళే నాయికలండీ. మనం బజారు లో పెరుగుతున్న ధరలను చూసి గుండెలు బాడుకుంటాం కానీ, పని మనుషులు ఎలా బతుకుతారని ఆలోచించం. మరి పెరిగే ధరవరలకు తగ్గట్టుగా వారి ఆదాయం పెరగాలంటే వారికి వేరే దారి కనుక్కోగలిగిన శక్తి వచ్చిందని నా ఉద్దేశ్యం. మీ వంటి వారికి నా కథ నచ్చినందుకు సంతోషంగా ఉందండీ. నా బ్లాగు చదవడమే కాక స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )