వచ్చే సెలవులకు మళ్ళీ తీసుకురండి నా బుల్లి అందమైన నేస్తాన్ని !
Wednesday, 20 July 2011
Posted by ప్రభు at 7/20/2011 09:23:00 amఆలోచింప చేసిన కొన్ని ప్రకటనలు !
Monday, 18 July 2011
Posted by ప్రభు at 7/18/2011 10:20:00 amపిల్లలు మనని చూసే నేర్చుకుంటారు !
ఇంట్లో కూడా మంచిగా మాట్లాడటం మన బాధ్యత !
నెహ్రూ గారికి ఆడపిల్ల పుట్టిందని ఆమెను వేరుగా చూసారా ?
ఆడపిల్లలు తగ్గిపోతున్నారు గమనించండి !
బ్రూణ హత్యలు ఆపండి !
మీ ప్రయాణ మార్గంలో రక్షణ కావాలంటే మీ దృష్టికోణం సవరించండి !
తాగి నడపకండి, జాగ్రత్తగా పయనించండి !
పసుపుతాడును ఉరితాడుగా మార్చకండి !
గృహ హింసను అడ్డుకోండి !
భావి పౌరులను పెరగనీయండి !
వారి పోషణ మన బాధ్యతని మరవకండి !
పెంచుకున్న కన్నయ్య యుగపురుషుడు అయ్యాడు !
మమత పంచితే అంతా మనవారే !
మీ పిల్లలు అంతర్జాలంలో ఉన్న కొన్ని మాయాజాలలలో చిక్కకుండా చూసుకోండి !
జాతి, కుల, మతాలు పై తొడుగులే !
లోపలున్న మనిషి ఒక్కడే !
ఇదెక్కడ దిగుతుందో దేముడా ?
Saturday, 16 July 2011
Posted by ప్రభు at 7/16/2011 02:13:00 pm' నువ్వు అక్కడ దిగినాక ఊళ్లోదాకా వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి ఈ కారు తీసుకెళ్తే హాయిగా ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు ' అన్నాడు మాబాసు !
కానీ బై చెబుతూ నవ్విన నవ్వు చూసినాక నాకేదో డౌటు వస్తోంది !
కానీ బై చెబుతూ నవ్విన నవ్వు చూసినాక నాకేదో డౌటు వస్తోంది !
Subscribe to:
Posts (Atom)