ఆలోచింప చేసిన కొన్ని ప్రకటనలు !

Monday 18 July 2011

పిల్లలు  మనని చూసే నేర్చుకుంటారు ! 
ఇంట్లో కూడా మంచిగా మాట్లాడటం మన బాధ్యత !

 నెహ్రూ గారికి ఆడపిల్ల పుట్టిందని ఆమెను వేరుగా చూసారా ?
 ఆడపిల్లలు తగ్గిపోతున్నారు గమనించండి !
బ్రూణ హత్యలు ఆపండి !
 మీ ప్రయాణ మార్గంలో రక్షణ కావాలంటే మీ దృష్టికోణం సవరించండి ! 
తాగి నడపకండి, జాగ్రత్తగా పయనించండి !
 పసుపుతాడును ఉరితాడుగా మార్చకండి ! 
గృహ హింసను అడ్డుకోండి !
భావి పౌరులను పెరగనీయండి ! 
వారి పోషణ మన బాధ్యతని మరవకండి !
పెంచుకున్న  కన్నయ్య  యుగపురుషుడు అయ్యాడు ! 
మమత పంచితే అంతా మనవారే !
 మీ పిల్లలు అంతర్జాలంలో ఉన్న కొన్ని మాయాజాలలలో చిక్కకుండా చూసుకోండి !
 జాతి, కుల, మతాలు పై తొడుగులే ! 
లోపలున్న మనిషి ఒక్కడే !

1 comments:

గీతిక బి said...

చాలా చాలా బావుంది పోస్ట్...

Geetika B

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )