కళ్ళలో ఉన్నదేదో నెమలి కన్నులకే తెలుసూ !

Saturday, 18 December 2010

భారతం లో పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ ?

Friday, 17 December 2010

పాకిస్తాన్ లో  రూ. 26
బంగ్లాదేశ్ లో  రూ. 22
క్యూబా లో  రూ.19
నేపాల్ లో 
రూ. 34
బర్మా లో 
రూ. 30
ఆఫ్ఘనిస్తాన్ లో 
రూ. 36 
ఇండియా లో  రూ. 58 .50   
1 లీటర్ పెట్రోలు కి మూల ధర రూ.16.50  
కస్టంస్ డ్యూటీ 11.80% 
ఎక్సైజ్ డ్యూటీ  9.75%
 
వాట్   సెస్సు   4% 
స్టేట్  టాక్స్  8 %
 మొత్తం చేరి  రూ.50.05   
 ఇప్పుడు  1 లీటరుకు ఇంకో  రూ. 8.00   మాత్రమే ఎక్కువ   
మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగాయి కాబట్టే పెంచాల్సి వస్తోంది అంటాయి మరి మన దేశానికి పక్కనే ఉన్న,  మనకన్నా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పెట్రోలు తక్కువ ధరకి ఎలా దొరుకుతుందో చెప్పరే ?
మరీ అంతగా తప్పనప్పుడు మూల ధరలో పెంచిన ధరే ప్రజలకు వడ్డిస్తే సరిపోతుందిగా ?  మళ్ళీ ఈ టాక్స్ లు కూడా వడ్డించడం ఎందుకూ ?
వాళ్ళు పాపం తమ స్వంత ఖజానాలను పెంచుకొంటూ  ప్రాజెక్టుల పేరుతో ఖజానాను ఖాళీ చేస్తుంటే దాన్ని పూడ్చడానికి మందూ సిగరెట్లతో పాటు ఎక్కువగా వాడబడే  పెట్రోలూ ఒక మార్గమే ! 
మాదేం లేదు ప్రపంచ వ్యాప్తంగా పెరగడం వల్ల పెంచక తప్పట్లేదు అనడం మొసలి కన్నీళ్లు కార్చడం లాంటిదే ! 
ప్రజలను అనునిత్యం నిలువెల్లా  దోస్తూ కూడా ప్రజలకే  సేవ చేస్తున్నట్లు నటించే భారత విత్త మంత్రులకు జే జే లు !

నేటి భోజనం !

ఇంక మనం రోజూ ఇవే తినాలేమో ?

ఎలా తొక్కడం ?

అరె ఇక్కడుండే  నా సైకిల్ మాయం అయిపోయిందే ? ఇప్పుడెలా ?

నా జీవితానికి రంగువి నీవే !

అదేమిటో నీతో గడిపిన క్షణాలన్నీ రంగుల కలలనిపిస్తుంటాయ్ !  ఇదీ మన ప్రేమలో ఉన్న మహిమేనా ?

వివిధ సైన్యాలలో స్త్రీలు !

Thursday, 16 December 2010

అల్జీరియా 
ఆస్ట్రేలియా
ఆస్ట్రియా

బహ్రెయిన్

బెల్జియం 
బ్రెజిల్ 

కెనడా 

చిలీ
చైనా 
కొలంబియా
చెక్ రిపబ్లిక్

ఫిన్లాండ్

ఫ్రాన్స్
ఫ్రాన్స్

గ్రీస్
హోలాండ్ (ఆమె చేతి పైన ఓం గుర్తు ఉంది )

ఇండియా 
ఇండోనేషియా 

ఇరాన్

ఇజ్రాయెల్ 
ఇటలీ 

జపాన్ 
కెన్యా

మెక్సికో

నేపాల్
న్యూజీలాండ్

నార్వే

పాకిస్తాన్

పేరూ
పోలాండ్ 
పోలాండ్ 
పోర్చుగల్

రష్యా

రోమానియా 

సెర్బియా

సెర్బియా 

సౌత్ కొరియా

స్పెయిన్ 
స్వీడన్

స్విట్జర్ లాండ్

తైవాన్

టర్కీ

ఉక్రెయిన్ 

అమెరికా 

వియత్నాం 
నా మిత్రులు నాకు పంపిన ఈ పై చిత్రాలను మీతో పంచుకుందాం అనిపించింది ! వనితలు అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్తున్నారు కానీ యుద్దరంగానికి దూరంగా ఉంటున్నారు అనే వాదానికి అలాంటిదేమీ లేదని చెప్పే జవాబే ఈ చిత్రాలు !
ధీరత్వానికి స్త్రీ పురుష భేదాలు లేవు కదూ ? 

ఎత్తైన పలకరింపు !

అదేంటీ ? నేను గుడ్ మార్నింగ్ చెబుదాం అని వస్తే పారిపోతారే ?