నా గుండె లోని భావాల సిరాతో,నా కలంతో కవితలు నాటాలని,
నా గళజలంతో అవే పాటలు కావాలని,
నా జనం చప్పట్ల ఎరువుతో అవి వనంలా పెరగాలని,
ఎంత ఆశో చూడు నాకు....
తిండి గింజల వేటలో,
తిరిగి, తిరిగి అలిసిపోయే,
జనానికి అక్షరవనంలో తిరిగే తీరికేదీ ?
తూరుపు కొండల్లో,నిద్ర లేచాడు సూర్యుడు, తన కాంతితో లోకాన్ని తేజోవంతం చేయాలని, జరుగుతున్నది చూసి ఎర్రనైపోయాడు...
Copyright © 2010 TELUGODU తెలుగోడు
Blogger Templates by Splashy Templates
1 comments:
good poem ..
btw hav u visited my blog aksharavanam
vinayakam
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )