మన కొత్త రూ.150 /- నాణాన్ని చూసారా ?

Wednesday 2 March 2011

రిజర్వ్ బాంక్ రూ.150 /- నాణాన్ని విడుదల చేసింది ! 

ఈ సంవత్సరం మన భారతదేశం రవీంద్రనాథ్ టాగూర్ గారి నూట యాభయ్యో జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటోంది ! ఆ కమ్మని జ్ఞాపకానికి గుర్తుగా రిజర్వ్ బ్యాంకు రూ.150 /- నాణాన్ని నోబెల్ బహుమతి గ్రహీత భారాతరత్న విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరు స్మృతిలో విడుదల చేసింది !          
ఈ నాణెం 40 మి. మీ. డయామీటర్ కలిగి ఉంది 35 గ్రాముల బరువు ఉంది. ఈ నాణానికి ఒక వైపు రవీంద్రుని చిత్రం  ఇంకో వైపు అశోక స్థంబం గుర్తుగా కలిగి ఉంది !

    ఆ నాణెం రెండు వైపులా ఈ క్రింది విధంగా ఉంటుంది !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )