అందుకని మనం విడిపోదాం వేరే చోటు చూసుకో.. పో !

Friday 25 March 2011

ఇప్పటి దాకా కలిసే ఉన్నాం కానీ ... ఇంకా కుదరదు రా !
ప్రకృతి అందరిదీ అనేది నేనోప్పుకోలేని మాట !
కొత్తగా వచ్చిన పిల్లకు నువ్వుకూడా సైట్ వేస్తావు !
అందుకని మనం  విడిపోదాం  వేరే చోటు చూసుకో..  పో !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )