మారేది కాలం మాత్రమె !

Thursday 3 March 2011


చిన్నప్పుడు దిగిన ఫోటో లో ఉన్న ఫోజులే  పెద్దైనాక ఇస్తే ?
మారేది కాలం మాత్రమె కానీ మనం కాదు అనిపిస్తుంది కదూ ?

 నేనెప్పుడూ రాముడు మంచి బాలుడిలానే ఉంటా ! 

 మా జంట విడతీయలేనిది !

కొద్దిగా కష్టపడితే సిక్స్ పాక్స్ సాధించేస్తా !

 నేనొక నిరంతర విద్యార్ధిని !

 నా రూటే వేరు !

 ఈ ఆడవాళ్ళు నాకు ఎప్పుడూ అర్థం కారు !

 ఇంటిలో సామాను సర్దుతుంటే నాకు సమయమే తెలీదు !

 నేను నవ్వానంటే ఎవరికీ తెలీకుండా ఏదో చేసానని అర్థం !

 పడుకునే ముందు కనీసం ఒక పాటైనా పాడందే నిద్రపట్టదంటే నమ్మండి !

 మేం ముగ్గురం ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉంటాం !

 నేను మటుకూ మంచిబాలుడిని కాదు !

 నా టెడ్డి బేర్ కి నా రహస్యాలన్నీ తెలుసు ! అదే నా బెస్ట్ ఫ్రెండ్ !

 టబ్ బాత్ అంటే ఎన్ని గంటలైనా మేము రెడీ !

నాకెప్పుడూ ఒక మెట్టు పైన ఉండటమే ఇష్టం !

కింద బూట్లేసుకున్నాగా ఇంకేం వేసుకోవాలి ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )