ఊపిరున్నపుడే వచ్చెయ్ నేస్తం !

Tuesday, 4 August 2009

3 comments:

Padmarpita said...

Its good.......

భావన said...

బాగుంది అండి....ఆఖరి లైంకు పైన రెండూ లైన్లకు మద్య లో ఇంకేదైనా కలపవల్సింది సంపూర్తి గా వుండేది... ఆ లింక్ మిస్స్ ఐనట్లు అనిపించింది వూపిరి వున్నప్పుడే వచ్చెయ్యి కు పైన.

ప్రభు said...

భావన గారూ !
అవును మీరన్నట్లు ఇంకో రెండు లైన్స్ వున్నాయి !
అయినా నీ సాన్నిధ్యం కోరుతోంది నా హృదయం ! ఎక్కడున్నావో గానీ...
అక్షరాలు చిన్నవవుతున్నాయని పెట్టలేదు
శ్రద్ధగా చదివి, కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )