
రాఖీ చేతికి కట్టినా కట్టకున్నా ఆ సోదరభావంతోనే మనం మెలగాలి ! ఆత్మీయతలే పంచాలి !
స్వార్ధానికీ, కర్కశత్వానికీ దూరమై చల్లగా లోకం వుండాలి ! ఎ చెల్లి కంట కన్నీరైనా ప్రతి అన్నను కరిగించాలి ! సోదరి రక్షకై సోదరుడు ఎప్పుడూ ముందడుగు వేస్తూ వుండాలి ! దారం కాదు కట్టేది అది ఒక బాస అని మరవకుండాలి! పరాయి స్త్రీలో సోదరినీ, పర పురుషునిలో సోదరుని కాన్చేలా యువతరం మారాలి !
మిత్రులందరికీ రక్షా బందన శుభాకాంక్షలు !
3 comments:
ఎ చెల్లి కంట కన్నీరైనా ప్రతి అన్నను కరిగించాలి !
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. :)
బాగుందండి.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు !
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )