కష్టాలు మీకే ఉన్నాయా ?
Thursday, 23 September 2010
Posted by ప్రభు at 9/23/2010 05:59:00 pmమనమంతా కష్టాలన్నీ మనకే ఉన్నాయనుకుని చింతలు పడుతూ లేని కష్టాలను ఊహిస్తూ సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాల పాలు చేసుకుంటుంటాం. అస్సలు కష్టాలే లేకుండా బతకాలంటే ఎంత బోరో కదా? కష్టాలలో నుంచి బయటపడ్డ జీవి సనపెట్టిన వజ్రం లా తయారవుతాడు. కష్టాలను గురించి భయపడకుండా మనం ఏర్పరుచుకున్న దారిలో చేరుకోవాల్సిన మజిలీని చేరుకోవడమే జీవితం. ఏమంటారు ?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )