నా గుండె నాకివ్వవూ ?

Wednesday 29 June 2011

ఎన్నిసార్లు అనుకున్నాం మనం గుండెలు కలుపుకోవాలని ?
అలాగే అలాగే అన్నావు ! 
ఇన్నాళ్ళకి నేను నీకు గుండె ఇచ్చినాక నీగుండె మాటే ఎత్తకుండా  కర్కశంగా నాగుండెను నీతో ఈడ్చుకెళ్తున్నావు ! 
నేనెలా బ్రతకాలి ? 
నాగుండె నాకివ్వవూ ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )