మేమింతే !

Wednesday 15 June 2011


ఇవాళ హెల్మెట్  పెట్టుకుంటే ఎందుకో నా ఎత్తు పెరిగినట్లుందే ? 
మన దగ్గర ఉన్న పరికరాలనే ఉపయోగించి సరైన డిజయిన్ గీయాలి మరి !

సార్ మీ ఫిషింగ్ లైసెన్సు చూపించండి ! 


ఇప్పుడు మా డాడ్ చూస్తే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పలేడు కదూ  !

మిగతా పార్టులు కూడా ఎత్తుకొచ్చేదాకా బైక్ నడపకుండా ఉండలేక... 


 మరి నా సవారీ అంటే ఆషామాషీ అనుకున్నారా ? నేను బ్రాండెడ్ వెహికిల్ ని !

ఈదడం కూడానా ?  నీళ్ళ దాకా  వెళ్ళడానికి భయపడి ఎక్కేసా !

మరి మమ్మల్ని ఇల్లనే జైలు నుంచి స్కూలనే పెద్ద జైలు కి తీసుకేల్తోంటే అలా చూస్తారే ? 

నేను డిగ్రీ చదివానని అందరికీ తెలియాలిగా ?

బాసూ ఇందాక ఆ బస్సూ మన బండి ముద్దేట్టుకున్న దగ్గర్నుంచీ రోడ్డు క్లియర్ గా  కనిపిస్తూ,  చల్లగాలి వీస్తున్నట్లు అనిపిస్తోంది ఎందుకంటావ్  ?

ఎప్పుడూ ఒకేలా ఉండకుండా ఈసారి ఫోటోలో  మీరు మీ ప్లేసులు మారిస్తే బావుంటుంది అనుకుంటా !

ఇది మరీ  అన్యాయం ఆడవాళ్ళయితే ఏమిటంట ? అర్జెంసీ అందరికీ ఒక్కటే కదా ?
త్వరగా వెళ్లక పొతే డిస్కౌంట్ సేల్ మిస్ అవుతామని కొద్దిగా కంగారు అంతే !

సెకండ్ హేండ్ లో ఈ ఫ్రిజ్  కొన్న తరువాత వేడి నీళ్ళు తాగలేక పోతున్నా ! 
అందుకని ఎక్కడికెళ్తే అక్కడికి తీసుకెళ్ళాల్సి వస్తోంది !

వాళ్ళని అంటే జేబులు చెక్ చెయ్యడానికి అలా నున్చోమన్నాడు ! 
మరి వీడు నన్నేదుకు ఇలా నిలబడమన్నాడో చెప్పవా బౌ బౌ గాడ్ ?

ఈ రాళ్ళు ఇసుకలలో ఎటు వెళ్ళాలో తెలియట్లా !
  అందుకనే నావిగేషన్ కోసం కంపాస్ పెట్టుకున్నా !

మేము వాడకపోతే ఎమిటంటా ? 
అందంగా ఉంటుందని బాల్కనీలు కట్టించా !

వెలుతురు ఉన్నప్పుడే  ఇల్లు చక్కదిద్దుకో మన్నట్లు నీళ్ళు ఉన్నప్పుడే  చేపలు పడుతున్నా !

మా కబాబ్ లు ఇంత  టేస్టీగా ఎలా ఉంటాయంటారా ? 
ఏముందండీ ఊరంతా ఈ  రేక్ తోనే ఊడుస్తుంది మా పిన్ని అలా అన్ని టేస్టులూ  కలిసి...

నాతో ఆర్మ్ రేజిలింగ్ చేస్తారా ఎవరైనా ?

చూడు మరి ఈ రూలు ప్రకారం నీకు లైసెన్సు ఉండాలి, దీని ప్రకారం ఇక్కడ పార్కింగ్ చెయ్యకూడదు !
నీ దగ్గరేమైనా చాక్లెట్లు ఉంటే ఇస్తే వదిలేస్తా !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )