వాళ్ళు చెప్పేది త్వరగా మనకర్థం కావాలనే వారి ప్రయత్నం !

Thursday 9 June 2011

ప్రకటనలు ఇలాగే ఉండాలనే ఆలోచనలను కట్టిపెట్టి తమ ప్రకటన వేరేగా ఉంటె త్వరగా జనాన్ని ఆకర్షిస్తుందని నమ్మే కొందరి ప్రయత్నాలివి ! బావున్నాయి కదూ ? 
పొద్దున్నే ఓ కప్పు కాఫీ వేస్తె బద్ధకం గాయబ్ !

చిక్కకుండా ఎంతదూరం ఈదుతావో చూస్తా !

మీకోసం త్వరగా సిద్దముతున్న ఆమ్లెట్ !

 శబ్ద కాలుష్యం తో చెవులు చిల్లులు పడిపోయాయా ?

ఇంకొన్నాళ్ళు నీళ్ళలోనే ఉండాలనిపిస్తోంది !

మీకిష్టం అయిన కాక్టెయిల్ మీతోనే !

ఎంత బరువైనా మీరెక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తాం !

మేము చేస్తున్న పని వల్ల మీకు నిద్రాభంగం  కానేకాదు ! 
అంత స్మూత్ గా మేం మా పని చేసేస్తాం !

భూమ్మీదే కాదు  భూమి క్రిందకూడా మా ఫర్నిచరే గొప్ప !

మీరు రికార్డ్లు స్థాపించడానికి మేం సాయపడతాం !

ఒక్క ఆటకోసం అక్కడదాకా వెళ్ళాలా ?

నాగన్నుకు చావకపోయినా నా సాక్స్ కంపుకు చస్తావ్ !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )