నేను చేస్తున్న పనికి విలువలేదు !

Tuesday 8 February 2011

నాకు తెలుసు మంచు కురుస్తోందని !
నాకు తెలుసు వాన తడిపేస్తోందని !
నాకు తెలుసు  ఈ వాతావరణం లో ఐస్ క్రీమ్ తినకుండా తీసుకెళ్తుంటే మీరు నవ్వుతారని !
ఇవన్నీ మీకూ తెలుసు !
కానీ మీకు తెలియనిది ఒకటి నాకు మాత్రమే తెలుసు !
అది ఈ ఐస్ క్రీమ్ కోన్ చూసినప్పుడు నా ప్రేయసి కళ్ళలోని మెరుపు !

అది ఈ ఐస్ క్రీమ్ కోన్ తింటున్నప్పుడు ఆమె పెదాలపై తియ్యని చిరునవ్వు !
ఆ మెరుపూ, తీపీ చూసిన తరువాత నాలో కలిగే  సంతృప్తి కి విలువలేదు !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )