పిక్నిక్ చేసుకున్న కోతిమూక !

Thursday 21 April 2011

 ఈ కారు బావున్నట్లుంది జాతీయం చేసేద్దామా ?
పరవాలేదు బాస్ ! లోపలెవరూ లేరు  !
ఇదేదో బావున్నట్లుందే ?

ఎన్ని బట్టలున్నాయో కదూ !

దీన్ని మన బెడ్ కొమ్మ మీద ఫ్యాన్ లా పెడితే బావుంటుంది అనుకుంటా  !


నేను ఇందులో దాక్కుని కాసేపు జనాన్ని తికమక పెడతా !


అబ్బ... నా సొగసు చూడ తరమా ?


పిచ్చి కన్నలకు తెలీదు ఈ బొమ్మ మాట్లాడుతుంది కూడా అని !


ఈ బట్టలేసుకుంటే బావున్నాను కదూ ?


రండిరోయ్.. మనమంతా  ఫ్రిస్ బీ  ఆడుకుందాం  !
 నేను విసురుతా ఎవరు పట్టుకుంటారో చూద్దాం !


మన చెట్టుకి నేమ్ ప్లేట్ దొరికిన్దిరోయ్ !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )