నన్ను దేవుడంటారు లెండి !

Tuesday 5 April 2011

మామూలుగా అయితే నాలా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కళ్ళు అయినా  ఉంటుంటారు ! 
అందరు దేవుళ్ళూ వాళ్ళ భక్తులను కాపాడుతారో లేదో నాకు తెలీదు కానీ..
నేను మాత్రం మా వాళ్ళ కోసం చాలా జాగ్రత్తగా ఉంటుంటాను ! 
చూడండి మరి ఆనందంగా వెళ్తున్న మావాళ్ళను వెనుకనించి ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఇలా రక్షిస్తున్నా !

1 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )