శ్రీ ఖర నామ సంవత్సరాది - ఉగాది శుభాకాంక్షలు !

Sunday 3 April 2011


తెలుగు బ్లాగర్లందరికీ శ్రీ ఖర నామ సంవత్సరాది - ఉగాది శుభాకాంక్షలు ! 


ఈ సంవత్సరం దేశ విదేశాలలో ఉన్న అందరి, ముఖ్యంగా తెలుగువారి  జీవితాలూ శాంతియుతంగా, సుహృద్భావ వాతావరణంలో హాయిగా సుఖ సంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటాను !



1 comments:

రహ్మానుద్దీన్ షేక్ said...

మీకు కూడా
ఉగాది శుభాకాంక్షలు

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )