ఇమిగ్రేషన్ లో కొత్త విధానం !

Monday, 15 November 2010

ఈ ఏజంట్ మోసం చెయ్యలేదు... ప్లేన్ ఎక్కించేటప్పుడే  డబ్బులు తీసుకున్నాడు.. అని సంబరపడ్డాను !
కానీ మేం భలే చీప్ గా తీసుకు వెళ్తాం అంటే అర్ధం ఇదా ?

1 comments:

Padmarpita said...

మరీ ఇంత చీప్ గా:):)

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )