నీళ్ళే నీళ్ళు !

Monday, 15 November 2010

ఈ బాటిల్ లో నీళ్ళు భలే ఉన్నాయే ?
చల్లగా కమ్మగా హాయిగా అనిపిస్తోంది !
ఈ సారి ఎడారికి వెళ్ళేటప్పుడు ఒక కార్టన్ తీసుకువెళ్తా !
ఒయాసిస్ వచ్చేలోపు దప్పికేస్తే లాగించెయ్యొచ్చు !
వీలయితే కాసిని గర్ల్ ఫ్రెండ్ కి కానుకగా ఇవ్వొచ్చు !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )