మిస్టర్ పెళ్ళాం !

Wednesday, 17 November 2010

కొద్దిగా పక్కకు తప్పుకోవే పిల్లి ముండా !
ఈ బట్టలు ఉతికేయాలి !
వంట చేసేయాలి !
తను వచ్చేసరికి స్నానం చేసి రెడీగా ఉండకపోతే ...
ఒక్కరోజైనా నాలా పని చేసిపెట్ట లేవా అని  అలుగుతుంది !

1 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )