నిన్ను కలవాలని ఎంత దూరం నుంచి వచ్చాను ?
నీకు ఇవ్వాలని మంచి పూలు కూడా తెచ్చాను !
కాలు పట్టు తప్పి నీళ్ళలో పడుతోంటే కాపాడటానికి రాకుండా..
వేర్రిమొహం వేసుకుని నవ్వుతూ నుంచుంటావే ?
నన్ను కాపాడటం కన్నా నీకు ఇది ఫోటోగా తీయడమే ముఖ్యమా ?
నువ్వేం హీరోవి ?
నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు బాధ పడుతున్నా !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )