ఎందుకంత కంగారు ?

Monday, 15 November 2010

ఏం  నాయనా ఇంకా స్టేషన్ రాకుండానే దూకేస్తున్నావ్ ?
ఆ నల్ల బేగ్ లో బాంబేమైనా  పెట్టావా ?
 ఇల్లు దగ్గరని ఇక్కడే దిగి డబ్బులు ఆదా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నవన్నీ బేగ్ లో  మరిచి  పోతున్నావా ?
అసలు టికెట్ అయినా కొన్నావా ? ఫ్రీ రైడేనా ?
దూకినాక దెబ్బలు తగిలితే ఆ ముఖం లో నవ్వు ఉంటుందా ?
ఇంకేమైనా అయితే నువ్వే ఉండవు కదా ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )