హా...........చ్ !

Thursday 25 November 2010

ఈ మధ్య బాగా జళుబు జేసింది !
తుమ్ములు అస్సలు ఆగట్లేదంటే నమ్మండి !
డాక్టర్ గారు నన్ను కొన్నాళ్ళు వేడి ప్రదేశాలు తిరిగి రమ్మన్నారు !

2 comments:

నీహారిక said...

మీ పోస్టులో సాంగ్స్ భలే ఉన్నాయండి. ఆ widjet ఎలా పెట్టాలో చెపుతారా? u.neeharika@gmail.com

ప్రభు said...

నేనూ ఆ విడ్జెట్ తో కుస్తీ పట్టి నాకు కుదరకపోతే నా మిత్రులు పెట్టారండీ !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )