కిస్సా కుర్సీ కా !

Saturday, 20 November 2010

అతి కాకపోతే ఏమిటీ ?
ఈ కుర్చీలో ఎవరు కూర్చోవాలని చేసారో ?
అసలే చెట్లు తగ్గిపోతున్నాయని అంతా అంటుంటే ఇలా కూడా కలప వృధా చేస్తే ఎలా ?

1 comments:

Unknown said...

ప్రభాకర్ గారూ... ఇంకేవయినా రాయండీ! మీరు కూడా కుర్చీ బొమ్మలు చూపించేసి రాజకీయనాయకుల్లా బోల్తా కొట్టించాలని చూస్తారేంటండీ అమాయకుల్ని!!!

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )