కొండ ఫేస్ నచ్చలేదు మాకు !

Tuesday, 23 November 2010

మీరు  రూపం  తెస్తేనే మాకు భావాలు వస్తాయి అనుకుంటే ఎట్లా ?
మాకూ కొన్ని ఇష్టాలు ఉంటాయి !
మాకు నచ్చిన చోటికి మేమూ పోతుంటాం !
( ఇవి ఇలా కదలటానికి సరైన కారణం ఇంకా కనుక్కోలేదు ! )

2 comments:

నాగప్రసాద్ said...

>>"ఇవి ఇలా కదలటానికి సరైన కారణం ఇంకా కనుక్కోలేదు !"

http://scienceintelugu.blogspot.com/2010/10/blog-post_25.html

http://scienceintelugu.blogspot.com/2010/10/2.html

ప్రభు said...

పరిశోధనల కు సంభందించిన పోస్ట్స్ లింకులను నాగప్రసాద్ గారు ఇచ్చారు చూడండి !
కానీ ఒకే చోట మొదలైన రాళ్ళు వేరే దారులలో, వేరు వేరు వేగాలతో ఎలా వెళ్తున్నాయన్నదానికి ఇంకా సమాధానం రావాల్సి ఉంది అనుకుంటాను !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )