ఫ్రీ రైడ్ కావాలా ?

Friday, 12 November 2010

అబ్బే... మీరేం భయపడకండి !
ఈ నది ఒడ్డు చాలా బాగుంటుంది !
ఇందాక ఇటు వచ్చినాయన సంగతేగా మీరడిగేదీ ?
 అర్జెంట్ గా అటు వెళ్ళాలి.. ఒక్క బోటుకూడా లేదు ఎలా అని ఫీలై పోతోంటే...
నేనే దగ్గరుండి అటువేపు వదిలి వచ్చా !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )