ఓ మోస్తరుగా ఉండే వరుడు !
ఒక చిన్న వెడ్డింగ్ రింగ్ !
ఆర్భాటాలు లేని విందు !
ఎక్కడికైనా హనీమూన్ !
తనకంటూ ఒక నీడ !
ఎలా ఉన్నా తన రక్తం పంచుకున్న బిడ్డ !
సంసార భాద్యతలు తెలిసిన భర్త !
చిన్నదయినా సరే ఉద్యోగం చేసేవాడై ఉండాలి !
తను అటూ ఇటూ వెళ్ళడానికో చిన్న వాహనం !
పిల్లలకు ఇబ్బంది కలక్కుండా ఒక బుల్లి బండి !
తన వస్తువులు పెట్టుకోడాని బేగ్ లూ !
నడవటానికి ఇబ్బంది కలిగించని చెప్పులు !
ధరించడానికి ఓ మోస్తరు దుస్తులూ !
ఏదో విధంగా తయారవడానికి కొన్ని సాధనాలు !
ఓ మోస్తరు కాస్మెటిక్స్ !
అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళిరావడం !
వేసవి వేడి నుంచి రక్షణ !
అప్పుడప్పుడు డిన్నర్ కి వెళ్ళడం !
చిన్న చిన్న బహుమతులు !
అవసరానికి పనికొచ్చే ఆర్ధిక రక్షణ !
బొమ్మలదేముంది హాస్యం కోసం పెట్టినవి, కానీ వ్యాఖ్యలు మటుకు నిజం !
ఉద్యోగస్తులైనా, కాకపోయినా వారి వారి స్థితిగతులేవైనా ముఖ్యంగా కావలిసింది ఇవే గా ?
కాదంటారా ?
8 comments:
fine and funny real
అబ్బా బలే తెలివితేటలేం మీకు....చెప్పి చెప్పకుండా ఉండడానికి పాపం చాలా కష్టపడ్డట్టున్నారూ!
:-))
Right on!
Naku matram ive kaavalandi.. :)
Fantastic. I agree with this:)
ఎమ్మర్ ప్రసాద్ మిమిక్రీ లో జయంతి: ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది అన్నయ్యా....డబ్బాడు పసుపు, చెంచాడు కుంకుమ తప్ప!
maaku kavali ok
mari meeku (males)kuda kavaliga
హ్మ్!! చాలా తెలివిగా ఫొటోలు సేకరించి..వాటికి ఇంకా తెలివిగా కామెంట్లు పెట్టారు కదండీ!!
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )