మానవా నేను నిన్నే అడుగుతున్నాను !

Thursday, 21 October 2010

ఇలా చుక్క చుక్క చేర్చి నేను  నీకు జీవ జలమిస్తే...
ప్రగతి పేరుతో దాన్ని కలుషితం చేసి నీతో పాటు ప్రాణులు అన్నిటికీ దప్పిక పెంచేస్తున్నావు !
అన్నీ అర్థం చేసుకునే బుద్ధి నేను నీకిస్తే...
స్వార్థంతో ధనానికి దాసుడివై  నీ తోటి వాణ్ని కూడా నలిపేస్తున్నావు  !
నిన్నెందుకు బ్రతకనీయాలి ?
ఇకనైనా బుద్ధిగా ఉంటావా ? లేకపోతే ప్రళయం మళ్ళీ తేనా ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )