పదండి గ్రవుండ్ కి !

Saturday, 23 October 2010

ఈ మధ్య మీ బరువెక్కువయ్యింది !
డైటింగ్ అయినా చెయ్యండి !
లేకపోతే ఎక్సరసైజులు అయినా చెయ్యండి  అన్నారుగా డాక్టర్ గారు ?
పదండి మరి బాల్ ఆడదాం !
నేను పరిగెత్తికెళ్ళి పెడతా, మీరు తీసుకురావాలి !
సరేనా ?
(హమ్మో వీళ్ళు డైటింగ్ చేస్తే మన పొట్ట మాడ్చేస్తారు )

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )